బయోమెడికల్, లైఫ్ సైన్సెస్‌లో ఐసీఎంఆర్ జేఆర్ఎఫ్లు
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్)కు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 150 ఫెలోషిప్లను అందిస్తున్నది. ఇందులో 120 ఫెలోషిప్‌లు బయోమెడికల్ సైన్సెస్‌లో, 30 ఫెలోషిప్‌లు సోషల్ సైన్సెస్‌కు సంబంధించినవి ఉన్నాయి. వీటికి సంబంధించ…